IPL 2020 : Watch Chahal Runs Into Dressing Room After A 6 From Washington Sundar | RCB Vs CSK

2020-10-11 870

Watch Video At https://twitter.com/i/status/1314948125409210369

IPL 2020: Yuzvendra Chahal runs into the dressing room to save himself after Washington Sundar hits a six
#IPL2020
#ChahalRunsIntoDressingRoom
#YuzvendraChahal
#WashingtonSundarhitssix
#RCBVsCSK
#Cskvsrcb
#ViratKohli
#Msdhoni
#Chennaisuperkings
#RoyalChallengersBangalore

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌‌‌సీబీ) స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భయంతో పరుగెత్తాడు. అవును.. సహచర ఆటగాడు వాషింగ్టన్ సుంధర్ కొట్టిన భారీ సిక్సర్‌‌కు ఈ లెగ్ స్పిన్నర్ తీవ్రంగా భయపడి డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరుగు తీసాడు. దీంతో అక్కడా నవ్వులు పూసాయి.